2 జన, 2015

మగాడా-మృగాడా

మగాడా-మృగాడా

మగాడా! మృగానివికాకు!
నిను కన్నతల్లి..ఆడది
నీతోడబుట్టినది... ఆడది
పుడమితల్లి... ఆడది
ప్రకృతి...ఆడది
నీవు మృగానివైతే
అమ్మకి చెల్లికి కూడా రక్షణ లేదు
నిను ఒడిలోకి తీసుకోవడానికి కూడా
నీ తల్లి సిగ్గుపడుతుంది .
నీతో కలసి నడవటనికి కూడా
నీ చెల్లి అవమానమనుకుంటుంది.
ఎందుకంటే! నీవు కబళిస్తున్న మానం కలిగిన ఆడది కాబట్టి,
అభిమానం కలిగిన ఆడది కాబట్టి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి