7 సెప్టెం, 2014

నవ తెలంగాణ


నవ తెలంగాణ 

నవ తెలంగాణం నవ్యభావాల మాగాణం 
నర నరాల జీర్ణించుకున్నపౌరుషాగ్ని బాణం 
కాకతీయ వనిత రుద్రమదేవి ధీరతకు తార్కాణం 
రామప్ప శిల్పకళా చాతుర్యానికి ప్రమాణం 
వెలుగుజిలుగుల జానపద జీవ మాధుర్యం 
సంస్కృతీ సాహిత్యాల మేళవింపుల ఆహార్యం
బతుకమ్మ,సమ్మక్క సారక్కలే ఆరాధ్యం 
తెలుగు కొమ్మకు పూచిన మల్లెల సౌరభం
ఆంద్ర తెలంగాణల అన్యోన్యతల సరాగం 
ఎగురవేయాలి తెలుగు జాతి కీర్తి పతాకం

3 కామెంట్‌లు:

  1. పరాయి పాలకుల అరవై ఏళ్ల కసాయి పాలన నుండి విముక్తి పొందిన తెలంగాణకు వందనాలు.

    రిప్లయితొలగించండి
  2. మానని మనం పరాయి వాళ్ళం అనుకోని నేను వ్రాయ లేదు.నేను తెలుగువాడిని ,ఆంధ్రుడిని

    రిప్లయితొలగించండి